YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
లక్షటిపెట్:మంచిర్యాల్ నవంబర్ 29, 
కేసీఆర్ తెలంగాణ సాధన కోసం చేపట్టిన నిరాహార దీక్ష నిన్నటికి పది సవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం స్థానిక విశ్రాంతి భవనంలో టీఆరెస్ నాయకులకు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచిపెట్టి ఒకరికొకరు తిపించుకున్నారు ఈ సందర్భంగా టీఆరెస్ మండలాధ్యక్షులు చుంచు చిన్నయ్య మాట్లాడుతూ హీరోజు కేసీఆర్ నిరాహారదీక్ష చేయకపోతే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాదించుకోకుంటిమని ఆయన అన్నారు ఈ ప్రతిఒక్కరు ఆయన వెంట వెన్నంటి ఉండి బంగారు తెలంగాణ సాధించే దిశగా ప్రతి ఒక్కరు పాటుపడాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అంకతి రమేష్ నాయకులు రమేష్ సాహిద్ అలీ పాడేటి శ్రీనివాస్ గౌడ్ మాజీ వైస్ ఎంపిపి పాదం శ్రీనివాస్ బియ్యల తిరుపతి బాణాల రమేష్ కోమకుల రవి గంగాధర్ ఒరగంటి శ్రీకాంత్ శ్రీనివాస్ ముత్తె తిరుపతి తదితరులు పాల్గొన్నారు

Related Posts