YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బంగాళాఖాతంలో చేపల వేట నిషేధం 

Highlights

  • ఏప్రిల్‌ 15 నుంచి 60 రోజులు 
బంగాళాఖాతంలో చేపల వేట నిషేధం 

బంగాళాఖాతంలో మత్స్యసంపద వృద్ధి కోసం ఏప్రిల్‌ 15 నుంచి 60 రోజులపాటు చేపల వేటను నిషేధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోనూ ఈ నిబంధనలు అమలులో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ సమయంలో ఒక్కో మత్స్యకార కుటుంబానికి నెలకు రూ.4వేల పరిహారం అందిస్తామని మత్స్యశాఖ కమిషనర్‌ చెప్పారు.

Related Posts