YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

యువతిపై లైంగింక దాడి

యువతిపై లైంగింక దాడి

యువతిపై లైంగింక దాడి
శ్రీకాకుళం 
ప్రియాంక రెడ్డి హత్యపై నిరసనలు, ఆందోళనలు జరుగు తున్నామహిళలనై అకృత్యాలు మాత్రం తగ్గడం లేదు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పాలకొండ రోడ్ లో యువతిపై నలుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. జి.సిగడాం మండలం సీతంపేట గ్రామానికి చెందిన యువతిపై బీటెక్ విద్యార్థులు అకృత్యాలకు ఒడిగట్టారు. ఈమె మారుతి నగర్ లో ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో టిఫిన్ చేయటానికి బయటకు వచ్చింది. అక్కడే ఉన్న యువకులు యువతితో అసభ్యక రంగా వ్యవహరించడంతో స్థానికం గా ఉన్న కొంతమంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముగ్గురు విద్యార్థిని పై దాడికి పాల్పడిన ఆ నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  విద్యార్థిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు పోలీసులు. 

Related Posts