YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 తమ్ముడిని చంపిన అన్న ఆరెస్టు

 తమ్ముడిని చంపిన అన్న ఆరెస్టు

 తమ్ముడిని చంపిన అన్న ఆరెస్టు
అనంతపురం డిసెంబర్ 03,  
అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న దారుణ హత్యకేసును పోలీసులు చేధించారు. గత నెలలో రాజ్ కుమార్ అనే వ్యక్తిని ఆస్ధి తగాదాల కారణంగా కుటుంబ సభ్యులే కత్తులతో దాడి చేసి హతమార్చారు. దీనిపై అతని భార్య లక్ష్మీదేవి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెష్టు చేశారు. రామానుజేయులు, రాజ్ కుమార్ ఇద్దరు అన్నదమ్ములు. తన తండ్రి ఆస్ధి విషయంలో ఇద్దరి మద్య తగాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో మొత్తం ఆస్ధిని కాజేసేందుకు అన్నను హత్య చేసేందుకు పక్కా ప్లాన్ వేశాడు. తన కొడుకు మధుసూదన్ సహాయంతో మరికొంత మంది వ్యక్తులతో కలసి శివారు ప్రాంతంలో హత్య చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెష్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

Related Posts