YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

భర్త చేయించిన గ్యాంగ్ రేప్ అనంతపురం

భర్త చేయించిన గ్యాంగ్ రేప్ అనంతపురం

భర్త చేయించిన గ్యాంగ్ రేప్
అనంతపురం డిసెంబర్ 4,
 అనంతపురం జిల్లా కదిరిలో అమానుష ఘటన జరిగింది. భార్యపై తన స్నేహితులతో కలిసి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డాడు. మద్యం సేవించిన ఆమె భర్త మల్లేశ్, అతని స్నేహితులతో కలిసి భార్య కాళ్లు, చేతులు కట్టేసి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురించి ఎవరికీ చెప్పుకోలేక బాధితురాలు రోదిస్తుండటంతో స్థానికులు ఈ విషయమై ఆరా తీయగా ఈ విషయం బయటపడింది. అంగన్ వాడీ కార్యకర్తలు అండగా నిలబడటంతో ఆమె ఈ ఘటన గురించి మీడియాకు తెలిపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మల్లేశ్ గతంలో కూడా ఓ బాలికను రేప్ చేసి జైలుకు వెళ్లాడు. ''నా భర్త, వేరే వాళ్లు వచ్చి నా కాళ్లుచేతులూ కట్టేసిలైంగికదాడికి పాల్పడ్డారు అని మీడియాతో బాధితురాలు చెప్పింది.

Related Posts