YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

దిశ హత్యను నిరసిస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ హైదరాబాద్ గచిచబౌలి లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ‌-నిథమ్ విద్యార్థులు, సిబ్బంది కళాశాల గేటు వద్ద కొవ్వొత్తుల ర్యాలీ

దిశ హత్యను నిరసిస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ హైదరాబాద్ గచిచబౌలి లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ‌-నిథమ్ విద్యార్థులు, సిబ్బంది కళాశాల గేటు వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితులకు త్వరగా శిక్ష పడేలా చూడాలని నిథమ్ డైరెక్టర్ చిన్నంరెడ్డి అన్నారు. విద్యార్థులు జస్టిస్ ఫర్ దిశ అంటూ నినాదాలు చేశారు.కళాశాల సిబ్బంది, విద్యార్థులు, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
 
Related Posts