YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

అద్వాన్నంగా మారిన గిరిజన వసతిగృహం  పట్టించుకోని అధికారులు

అద్వాన్నంగా మారిన గిరిజన వసతిగృహం  పట్టించుకోని అధికారులు

అద్వాన్నంగా మారిన గిరిజన వసతిగృహం 
పట్టించుకోని అధికారులు
లక్షటిపెట్ :మంచిర్యాల్ డిసెంబర్ 4,br /> పట్టణంలోని గిరిజన వసతి గృహం చాలా అద్వాన్నంగా మారింది వివరల్లోకెళ్తే సమాచారం మేరకు వసతి గృహంకు వెళ్లి చూస్తే అక్కడ టాయిలెట్ బాత్ రాములు చాలా కంపుకొడుతూన్నాయి నీళ్ళు వృధాగా పోతున్నాయి ఒక్క రూమ్ ల కుడా ఫ్యాన్ తిరగడం లేదు వాడెన్ లోకల్ కావడంతో ఎపుడు వస్తాడో రాడో కూడా తెలియదు హాస్టల్ వార్డెన్ ఆకెనపెళ్లి రవిందర్ ను  వివరాలు అడుగుదమంటే ఒక్కసారి కూడా హాస్టల్లో ఉండడు  ఒకరోజు హాస్టల్ కు వెల్లే సరికి వర్డెన్ లేడు ఇపుడే బయటికి వెళ్లారు అని అక్కడ ఉన్న సార్లను అడుగుతే చెప్పారు సార్ల దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే అవొప ఆధ్వర్యంలో దివ్యంగుల పోగ్రాంలో ఉన్నానని చెప్పారు పిల్లల్ని సారు ఎప్పుడు వస్తాడు అని ఆడుగుతే  తినేటప్పుడు వస్తారు పోటో తీసుకొని వెళతాడు అని చెప్పారుఇక్కడ అందరూ గిరిజనుల పిల్లలే ఉంటారు పాపంవారి తల్లిదండ్రులు మా పిల్లలు బాగచదువుకుంటున్నారు అని వాళ్ళు శంతోషపడుతున్నారు ఇక్కడ తాగడానికి కలుషితమైన నీళ్లు కన్నార నిద్రపోవలంటే ఫ్యాన్లు తిరుగక దోమల బాధతో పిల్లలు చదువుకోవడం ఎట్లా ఉండడం ఎలా అంటున్నారు ఈ విషయం డీటిడిఓ గారిని ఫోన్చేసి అడుగగా అక్కడ పనిచేసే వార్డెన్ సస్పెండ్ కవడంతో ఇతనికి ఇంఛార్జి ఇచ్చామని చెప్పారు పర్మినెట్ వార్డెన్ వచేదెపుడో హాస్టల్ మంచిగయేదెపుడో అని పిల్లలు ఆడుగుతున్నారు.

Related Posts