తిరుమలలో పోలీసుల తనిఖీలు
తిరుమల డిసెంబర్ 5,
తిరుపతి అర్బన్ ఎస్పీ గజరావు భూపాల్ తిరుమల పోలీసు లతో కలిసి తనిఖీలు చేసారు. తిరుమలలోని పిఏసి సెంటర్లు, సప్తగిరుల లలో తనిఖీలు నిర్వహించిన ఎస్పీ అక్కడి సీసి కెమెరాల పనితీరు, భక్తుల క్యు లైన్ల విధానాన్ని పరిశీలించారు. తరువాత అయనమాట్లాడుతూ ఇప్పుడున్న వ్యవస్థ ను మరింత మెరుగు పరచాలి. కొండపై ఎటువంటి ఆవాంచనీయ సంఘటన లు జరుగకుండా ఎలాంటి చర్యలు చెప్పటాలో అధ్యయనం చేస్తూన్నామని అన్నారు. దళారీ వ్యవస్థ ను ఇప్పటికే అరికడుతున్నాం,ఇప్పుడు పట్టు బడిన వారపై నిఘా ఉంచాము,మరలా పట్టు బడితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు.