YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు విద్య-ఉపాధి తెలంగాణ

నిజామాబాద్‌లో దారుణం.. 

నిజామాబాద్‌లో దారుణం.. 

నిజామాబాద్‌లో దారుణం.. విద్యార్థిని చర్మం కమిలిపోయేలా చితకబాదిన టీచర్..
నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. డిక్టేషన్‌లో ఒక అక్షరం తప్పుగా రాసినందుకు ఓ టీచర్ విద్యార్థిని దారుణంగా చితకబాదాడు. కర్రతో వీపుపై వాతలు వచ్చేలా, చర్మం కమిలిపోయేలా కొట్టాడు. ఆర్మూర్ పట్టణంలోని సెయింట్ పాల్స్ ప్రైవేట్ స్కూల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

Related Posts