YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఈ నెల 9న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష టీడీపీ విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలనే ఉద్దేశంతో ఉన్న అధికార వైసీపీ అందుకు తగ్గ అస్త్రాలను సిద్దం  పక్కా స్కెచ్

అమరావతి . ఈ నెల 9న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష టీడీపీ విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలనే ఉద్దేశంతో ఉన్న అధికార వైసీపీ అందుకు తగ్గ అస్త్రాలను సిద్దం చేసుకుంటోంది. ఇందులో బాగంగా టీడీపీ చేసే విమర్శలకు తగినట్లుగా స్పందించేలా ఆయా సామాజిక వర్గాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఫైర్ బ్లాండ్లను గుర్తించి సిద్దం చేస్తోంది. ఇందులో కృష్ణా జిల్లా మంత్రులు కొడాలి నాని, పేర్నినానితో పాటు మాజీ జర్నలిస్టు కూడా అయిన మంత్రి కన్నబాబుకు కీలక బాధ్యతలు అప్పగించింది. వీరికి తోడుగా ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబును కూడా రంగంలోకి దింపనుంది. గత జులై నెలలో బడ్జెట్ సమావేశాలు ముగిశాక మళ్లీ అసెంబ్లీ సమావేశం కాలేదు. దీంతో ఈ సమావేశాలపై రాష్ట్రంలో అందరి దృష్టీ నెలకొంది. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే ఆరు నెలలు ముగిసాయి....ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలు అమలు చేసింది.. సీఎం జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీల తో పాటు మేనిఫేస్టో లో ప్రకటించిన కొన్ని అంశాలను ఇప్పటికే అమలు చేస్తోంధి ప్రభుత్వం. అయినా విపక్షాల నుంచి విమర్శలు మాత్రం తప్పడం లేదు. దీంతో ఈసారి ప్రతిపక్షాన్ని పూర్తిస్దాయిలో టార్గెట్ చేయడం ద్వారా ప్రజల్లో సానుకూల సంకేతాలు పంపాలని ఆలోచనలో జగన్ కనిపిస్తున్నారు. 

Related Posts