YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ దేశీయం

ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది : ఢిల్లీ నిర్భయ తల్లి స్పందన

ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది : ఢిల్లీ నిర్భయ తల్లి స్పందన

ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది : ఢిల్లీ నిర్భయ తల్లి స్పందన
తెలంగాణలో జరిగిన దిశ కేసు ఎన్‌కౌంటర్ ఘటనపై ఢిల్లీ నిర్భయ తల్లి ఆశా దేవి హర్షం వ్యక్తం చేశారు. నలుగురు నిందితుల్నీ కాల్చి చంపడం తనకు అత్యంత ఆనందం కలిగించిందని ఆమె అన్నారు. తెలంగాణ పోలీసులు గొప్ప పని చేశారన్న ఆమె... పోలీసులపై ఎలాంటి చర్యలూ తీసుకోకూడదని తాను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

Related Posts