భార్య: ఏమండీ... శివుడూ, పార్వతీ ఉండే ఫోటోల్లో శివుడి చేతిలో త్రిశూలం ఉంటుంది.
విష్ణువూ, లక్ష్మీ ఉండే ఫోటోల్లో విష్ణువు చేతిలో చక్రం ఉంటుంది. శ్రీరాముడూ, సీతా ఉండే ఫోటోల్లో రాముడి చేతిలో విల్లు ఉంటుంది. అయితే కృష్ణుడూ, రాధ ఉండే ఫోటోల్లో మాత్రం కృష్ణుడి చేతిలో పిల్లనగ్రోవి ఉంటుంది. ఎందుకని?
భర్త: అదేమీ లేదే.. నువ్వు చెప్పిన మొదటి ముగ్గురు దేవుళ్లూ భార్యలతో ఉన్నారు. కాబట్టి ఆయుధాలతో ఉన్నారు. కృష్ణుడు మాత్రం ప్రియురాలితో ఉన్నాడు కాబట్టి ఆయుధం అవసరం లేకుండా పోయింది. దీని మూలంగా తేలిందేమంటే దేవుడయినా సరే భార్యతో ఉన్నప్పుడు తనని తాను కాపాడుకునేందుకు ఆయుధం అవసరమే అందుకని! ????????????
భార్య: ????????????????????♀