YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మహిళ దారుణ హత్య ఏలూరు

మహిళ దారుణ హత్య ఏలూరు

మహిళ దారుణ హత్య
ఏలూరు డిసెంబర్ 7 
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం వెంకటాపురం గ్రామంలో ఒక మహిళ దారుణ హత్యకు గురయ్యారు. మృతురాలు  పాలేటి సత్యవతి గా గుర్తించారు. అదే గ్రామానికి  చెందిన అదే  గల్లా శ్రీను అనే వ్యక్తి ఐరన్ రాడ్డుతో   విచక్షణారహితంగా తలపై మోదడంతో తీవ్రగాయాలతో సత్యవతి అక్కడికక్క డే మృతిచెందింది. నిందితుడు శ్రీను కొద్ది రోజులు గా మెంటల్  వచ్చినవాడిలా  వ్యవహరిస్తు్నాడని గ్రామస్థులు చెబుతున్నారు.  కొద్ది రోజుల క్రితమే తన ద్విచక్రవాహనాన్ని తనకు తానే తగుకపెట్టుకున్నాడని సమాచారం. శుక్రవారం  రాత్రి తన ఇంటి డాబా పైకి ఎక్కి పిచ్చిపట్టినవాడిలా  అరుపులు కేకలు వేసాడు. శనివారం  ఉదయం రోడ్డుమీద వెళుతున్న సత్యవతిపై ఎటువంటి కారణం లేకుండానే రాడ్డుతో దాడి చేసి హతమార్చాడు. 

Related Posts