YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

లక్షటిపెట్ లో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

లక్షటిపెట్ లో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

లక్షటిపెట్ లో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
లక్షటిపేట మంచిర్యాల్  డిసెంబర్ 09  
పట్టణంలోని ఆర్ అండ్ బి విశ్రాంతి భవనంలో సోమవారం శ్రీమతి సోనియాగాంధీ 73వ జన్మదినోత్సవాన్ని పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చింత అశోక్ కేక్ కట్ చేసి నాయకులకు స్వీట్లు తినిపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ముఖ్య కారణం గౌరవనీయులు శ్రీమతి సోనియాగాంధీ అని తెలంగాణ రాష్ట్ర నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ తల్లి సోనియా అని కొనియాడారు తెలంగాణ ఏర్పాటు చేసిన సోనియా గాంధీ గారు తెలంగాణ  నాలుగు కోట్ల ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటారని ఆయన అన్నాడు లక్షటిపెట్ ప్రజల తరఫున శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గుత్తికొండ శ్రీధర్ నవాబ్ ఖాన్ విజయ్ తిరుపతి రాజేష్ నరేష్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు

Related Posts