YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

లారీ-తుఫాన్ ఢీ.. నలుగురు మృతి 

లారీ-తుఫాన్ ఢీ.. నలుగురు మృతి 

లారీ-తుఫాన్ ఢీ.. నలుగురు మృతి 
ఒంగోలు డిసెంబర్ 12,
ప్రకాశం  జిల్లాలోని కొనకలమిట్ల సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న తుఫాన్ వాహనం, లారీ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని పొదిలీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు బల్లారి నుండి చీమకుర్తికి తుఫాన్ వాహనంలో వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రమాదం జరిగింది. తుఫాన్ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అంటున్నారు. మృతులు కర్ణాటకకు చెందిన వారని గుర్తించారు

Related Posts