YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

ఏకాదశి భద్రతపై సమీక్ష తిరుమల

ఏకాదశి భద్రతపై సమీక్ష తిరుమల

ఏకాదశి భద్రతపై సమీక్ష
తిరుమల డిసెంబర్ 12, :
తిరుమ‌ల‌లో జ‌న‌వ‌రి 6న వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా విశేష సంఖ్య‌లో విచ్చేసే భ‌క్తుల‌కు భ‌ద్ర‌తాప‌రంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేప‌ట్టాల్సిన భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై టిటిడి సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, తిరుప‌తి అర్బ‌న్ ఎస్పీ గ‌జ‌రావ్ భూపాల్ తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో స‌మీక్ష నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా 2016, 2017 సంవ‌త్స‌రాల్లో వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా ఎదురైన స‌వాళ్ల‌పై ఎవిఎస్వో గంగ‌రాజు ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. గ‌తంలో ఎదురైన స‌మ‌స్య‌లు పున‌రావృతం కాకుండా ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌నే విష‌యంపై చ‌ర్చించారు.

Related Posts