YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

ఘనంగా కన్యకాపరమేశ్వరి ప్రత్యేక పూజలు

ఘనంగా కన్యకాపరమేశ్వరి ప్రత్యేక పూజలు

ఘనంగా కన్యకాపరమేశ్వరి ప్రత్యేక పూజలు
విశాఖపట్నం డిసెంబర్ 12, :
విశాఖ కన్యకాపరమేశ్వరి ఆయంలో అమ్మవారికి మార్గశిరమాసం సందర్బంగా ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి.మూడో లక్ష్మీ వారం సందర్బంగా అమ్మవారికి బంగారు చీరతో అలంకరించారు. మార్గశిరమాసంలో అమ్మవారిని ప్రత్యేకంగా స్వర్ణచీరను అలకరించడం ఆనవాయితీగా వస్తోంది.ఈ క్రమంలో అమ్మవారు స్వర్ణ వస్త్రాలను దరించి భక్తులకు దివ్యదర్శన భాగ్యాన్ని ఆలయ అధికారులు కల్పించారు.బంగారు కాంతులతో దేదివ్యమానంగా కాంతులీడుతూ ... భక్తులను అమ్మవారు కటాక్షించారు.అమ్మవారి దర్శనం కోసం భారీగా భక్తులు తరలిరావడంతో అమ్మవారి సన్నిది కోలాహలంగా మారింది.ఈ మాసంలో అమ్మవారికి బంగారు చీరతో అలకరిస్తామని ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.

Related Posts