YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు
ఉండవల్లి డిసెంబర్ 13 
అమరావతిలో పెళ్లికి హాజరై విజయవాడ వస్తుండగా ఉండవల్లి మలుపు వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో విద్యుత్ వైర్లు తెగి పడి షార్ట్ సర్క్యూట్ ఏర్పడటంతో వెంటనే స్పందించి విద్యుత్ నిలిపివేశారు  దీనితో మరో భారీ ప్రమాదం తప్పింది గ్రామస్థులు కారులో ఉన్న భార్య భర్తలను బయటకి తీయటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు తొలగించి కేసు నమోదు చేశారు.

Related Posts