IPLT20-2018 క్రికెట్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్-2018 టీంలో జాయిన్ అయినా ఎంఎస్.ధోని,రైనా ,మురళి విజయ్,హర్భజన్ సింగ్,రవీంద్ర జడేజా. చెన్నై సూపర్ కింగ్స్-2018 ఇంతకు ముందు రెండు T20లో పాల్గొనలేదు ఎందుకో మీ అందరికి తెల్సిందే మ్యాచ్ ఫిక్సింగ్ మరియు చట్టవిరుద్ధ బెట్టింగ్లో ప్లేయర్స్,యాజమాన్యసభ్యులు పాల్గొన్నారు అని.మ్యాచ్ ఫిక్సింగ్ మరియు చట్టవిరుద్ధ బెట్టింగ్ కోసం Justice Lodha కమిటీని సుప్రీమ్ కోర్ట్ 2013 లో వేసింది. Justice Lodha కమిటీ ఇన్వెస్టిగేషన్ తో రెండు టీంల (చెన్నై సూపర్ కింగ్స్ ,రాజస్థాన్ రాయల్స్) పై రెండు సంవత్సరాల నిషేధం విధించింది సుప్రీమ్ కోర్ట్. ఈ నిర్ణయం పై ఫాన్స్ ఎంతో నిరాశకు లోనయ్యారు.ఇక రెండు సంవత్సరాలు ముగియడంతో తమ టీం తిరిగి రావడంతో ఈసారి కప్ గెలుస్తుంది అనే నమ్మకం చెన్నై సూపర్ కింగ్స్ ఫాన్స్ అంటున్నారు.
Get that ball back from the car parking please! - #Thala #HomeSweetDen ???????? pic.twitter.com/D7mCwp7Poe
— Chennai Super Kings (@ChennaiIPL) March 22, 2018
#Thala All Set and Ready! #HomeSweetDen #WhistlePodu ???????? pic.twitter.com/MlLkxQbfRv
— Chennai Super Kings (@ChennaiIPL) March 22, 2018