YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

సచిన్ పాదాలను తాకబోయిన వినోద్ కాంబ్లీ - సోషల్ మీడియాలో వైరల్ !!

సచిన్ పాదాలను తాకబోయిన వినోద్ కాంబ్లీ - సోషల్ మీడియాలో వైరల్ !!

సచిన్-కాంబ్లీ చిన్న వయసునుండీ మంచి స్నేహితులు, వారి స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పవలిసిన అవసరంలేదు. గతంలో సచిన్ కి వినోద్ మధ్య కొన్నాళ్ల గ్యాప్ వచ్చిన సంగతి అందరికి తేలిసిందే. ఇప్పుడు వీరిద్దరికి సంబందించిన వీడియో ఒకటి వైరల్గా మారింది.

అతిధులుగా వచ్చిన సచిన్, గవాస్కర్ లు ముంబై టీ20 లీగ్ ముగింపు కార్యక్రమం సందర్భంగా విజేతలకు బహుమతి ప్రధానం చేశారు.  ఫైనల్ లో ఓటమి చవిచూసిన శివాజీ పార్క్ లయన్స్ జట్టుకు కోచ్ గా ఉన్న వినోద్ కాంబ్లీ బహుమతి అందుకోవడానికి వచ్చి, సచిన్‌ పాదాలను తాకే ప్రయత్నం చేయగా, సచిన్, కాంబ్లీని హాగ్  చేసుకున్నాడు .
సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న  వీడీయో మీకోసం :

నచ్చితే నలుగురికి షేర్ చేసి మమ్మల్ని అనగా YUVNEWS ని ప్రోత్సహించగలరని మనవి!!

Related Posts