YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బీసీ కమిషన్‌ చైర్మన్‌ పదవికి జస్టిస్‌ కేఎల్‌ మంజునాథ రాజీనామా

బీసీ కమిషన్‌ చైర్మన్‌ పదవికి జస్టిస్‌ కేఎల్‌ మంజునాథ రాజీనామా

బీసీ కమిషన్‌ చైర్మన్‌ పదవికి జస్టిస్‌ కేఎల్‌ మంజునాథ రాజీనామా చేశారు. 

రాజీనామా లేఖను మెయిల్‌ రూపంలో సీఎం చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌లకు పంపారు. 

రిజర్వేషన్లపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించినందున, ఇక తనకు పనిలేదని, అందువల్లే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

 కమిషన్‌కు చైర్మన్‌గా నియమించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

Related Posts