Highlights
- హీరో పరిశ్రమ ఏర్పాటులో 15 వేలమందికి ఉపాధి లభించే అవకాశం..
- శ్రీసిటీకి సమీపంలో 636 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ద్విచక్ర వాహనాల తయారీ పరిశ్రమ
- 5 లక్షల మోటారు సైకిళ్లను తయారు చేయడమే లక్ష్యం
- రెండు దశల నిర్మాణాలు పూర్తయితే ఏటా 10లక్షల వాహనాలు తయారు చేయనున్న హీరో పరిశ్రమ
- 2025 నాటికి ఏటా 18లక్షల మోటారు సైకిళ్లను ఉత్పత్తి చేసే దిశగా అడుగులు
సత్యవేడులోని మాదనపాళెంలో హీరో మోటార్స్ పరిశ్రమకు భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు . శ్రీసిటీకి సమీపంలో 636 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ద్విచక్ర వాహనాల తయారీ పరిశ్రమ దశలవారీగా రూ.3200 కోట్ల పెట్టుబడితో 2019 సంవత్సరం చివరి నాటికి 5 లక్షల మోటారు సైకిళ్లను తయారు చేయడమే లక్ష్యం 2020నాటికి రెండో ప్లాంటు పూర్తి .రెండు దశల నిర్మాణాలు పూర్తయితే ఏటా 10లక్షల వాహనాలు తయారు చేయనున్న హీరో పరిశ్రమ.2025 నాటికి ఏటా 18లక్షల మోటారు సైకిళ్లను ఉత్పత్తి చేసే దిశగా అడుగులు.హీరో పరిశ్రమ ఏర్పాటులో 15 వేలమందికి ఉపాధి లభించే అవకాశం..