YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

"ఏక్ ధో తీన్" సాంగ్ రీమిక్స్ జాక్యూలిస్ ఫెర్నాండేజ్ చేసిన డాన్స్ మాధురి దీక్షిత్ కి నచ్చలేదా ???

"ఏక్ ధో తీన్" సాంగ్ రీమిక్స్ జాక్యూలిస్ ఫెర్నాండేజ్ చేసిన డాన్స్ మాధురి దీక్షిత్ కి నచ్చలేదా  ???

 భాగీ-2 సినిమాలోని "ఏక్ ధో తీన్" సాంగ్ రీమిక్స్ జాక్యూలిస్ ఫెర్నాండేజ్ డాన్స్ చూసి ఫాన్స్ కి  కూడా నచ్చలేదు అట. మాధురి దీక్షిత్ కి కూడా  డాన్స్ చూసి అసంతృప్తిగా ఉన్నటు సమాచారం. స్వయంగా జాక్యూలిస్ ఫెర్నాండేజ్ ఏ మాధురికి మెసేజ్ ల మీద మెసేజ్ లు పెడుతుంటే రిప్లై ఏ రాలేదు అని ఫీల్ అవుతుందంట.మాధురి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు కదా ఇక రీమిక్స్‌పై మాధురి అసంతృప్తిగా ఉన్నట్లు మూవీ యూనిట్ కూడా భావిస్తుంది .భాగీ-2 సినిమా లో జాక్యూలిస్ ఫెర్నాండేజ్, టైగర్ శ్రోఫ్ఫ్ ,దిశా పటాన్ని నటిస్తున్నారు, ఈ సినిమా  ఈ నెల 30న విడుదల కానుంది.  

Related Posts