YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

తిరుమలలో స్వామి వార్ సన్నిధిలో కనువిందు చేసిన కూచిపూడి నృత్యం 

తిరుమలలో స్వామి వార్ సన్నిధిలో కనువిందు చేసిన కూచిపూడి నృత్యం 

తిరుమలలో స్వామి వార్ సన్నిధిలో కనువిందు చేసిన కూచిపూడి నృత్యం 
తిరుమల 13 , శుక్రవారం ,
తిరుమలలో స్వామి వార్ సన్నిధిలో నాదనీరాజనం వేదికపై గురువారం సాయంత్రం హైదరాబాద్ కి చెందిన భరత్  తమ శిష్య బృందంతో కలిసి నృత్య ప్రదర్శన ఇచ్చారు , ఏడుగురు నృత్య కళాకారులతో కలిసి ఆనంద నర్తన , కులుకాగా నడవరో , ఎందరో మహానుభావులు, కొలువైతివా రంగసాయి గోవర్ధన గిరిధర  కీర్తనలకు హృద్యంగా కనువిందుగా నృత్యం చేసి భక్తులను మంత్రం ముగ్దులను చేసారు 

Related Posts