YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

నకిలీ పత్తి విత్తనాలతో రైతులు అందోళన

నకిలీ పత్తి విత్తనాలతో రైతులు అందోళన

నకిలీ పత్తి విత్తనాలతో రైతులు అందోళన
సంగారెడ్డి డిసెంబర్ 17 
నకిలీ
 విత్తనాలు పత్తి రైతులను నిలువునా ముంచేసాయినాలుగు నెలలు దాటుతున్నా పూత లేకపోవడంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారునకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులు దిక్కుతోచని స్థితిలోఉన్నారుప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారుఎకరాకు 30 వేల పెట్టుబడి పెట్టి పత్తి పంటను సాగు చేస్తున్నారుపెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించితీసుకొచ్చిన అప్పు ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతున్నారుసంగారెడ్డి జిల్లా మునిపల్లీసదాశివపేటకంది మండలాల్లో పత్తి పంటను సాగుచేస్తున్నారు.  గుర్తింపు ఉన్న ఎరువుల దుకాణంలోనే పత్తివిత్తనాలను కొన్నారుసమయానుకూలంగా ఎరువులు కూడా పంటకు అందిస్తున్నారునాలుగు నెలలు గడుస్తున్నా పత్తి మొక్కలకు కాయలు కాయడం లేదుతోటి రైతులు  పాటికి రెండుసార్లు పత్తిని తీశారుఏంచేయాలో అర్థం కాక వ్యవసాయ అధికారులను సంప్రదించారునకిలీ విత్తనాలు ఆలు అమ్మిన డీలర్ పై చర్యలు తీసుకోవాలని అని తమకు నష్టపరిహారం అందించాలని అని రైతులు కోరుతున్నారు.  20 సంవత్సరాల నుంచి పత్తి పంటలు వేస్తున్నామని గతంలో

ఎన్నడూ లేనివిధంగా మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  పెట్టుబడి కోసం అప్పులు చేశామనిఇప్పుడు అప్పులు తీర్చలేని పరిస్థితి లోఉన్నామని అని ఆందోళన చెందుతున్నారు.  పత్తి మొక్కలకు కాసిన కాయలు కూడా పురుగులు నాయని దాంతో  కాయలు కూడా రాలిపోతున్నాయి అని అన్నారు.  మూడు రంగులలో పురుగులుకనిపిస్తున్నాయనిఎన్ని మందులు వాడినా లాభం లేకపోతుంది అని అంటున్నారు రైతులుతమకు నష్టపరిహారం ఇప్పించాలని అని లేకపోతే ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు.  గత మూడు సంవత్సరాలుగా వర్షాలు సరిగ్గా లేక తీవ్రంగా నష్టపోయామనిఈసారి వర్షాలు సమయానికి పడడంతో వడ్డీ తీసుకొచ్చి పంటలు వేశామని,  పంటలు సరిగా పండితే అప్పులు తీర్చుకుందామనిఅనుకున్నాం అని అన్నారుగతంలో లో ఎప్పుడూ లేని  విధంగా మొక్కలు బాగా ఎత్తు పెరిగాయికానీ కాత మాత్రం కనిపించడం లేదని అన్నారుసంబంధిత అధికారులను సంప్రదించిన సరైన స్పందనలేకపోవడంతో ఏం చేయాలో తెలియడం లేదని అన్నారువిత్తనాలు అమ్మిన డీలర్ ని అడిగితేనేనేం చేయాలి అని సమాధానం చెబుతున్నారుఎకరాకు 50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించేందుకు తగిన చర్యలుతీసుకోవాలని కోరుతున్నారుసంబంధిత డీలర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నకిలీ విత్తనాలు అమ్మే కంపెనీలను మోగించాలని డిమాండ్ చేస్తున్నారు.  రైతన్నకు ఎప్పుడూ కష్టాలేప్రకృతి కరుణిస్తే నకిలీ విత్తనాలు నట్టేట ముంచుతున్నాయిఅప్పులు తీర్చుకుందామని వ్యవసాయం చేస్తుంటే కొత్త అప్పులు చేయాల్సి వస్తుందిఅడుగడుగునా కష్టాలుఎదుర్కొంటున్నామనితగిన నష్టపరిహారం సత్వరమే చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు అంటున్నారు. 

Related Posts