ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎంత బిజీగా ఉన్నాడో అందరికితలెసిందే. ఐతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం పవన్, రేణూ కలిసి జీవించకపోయిన తాను ఏప్పటికపుడు వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ వారికి అండగా ఉంటున్నారు అనే సమాచారం ఉంది. మార్చ్ 23 పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్‌ల కూతురు అయిన ఆద్య పుట్టినరోజు కావడంతో క్రిందటి ఏడాది పవన్ కళ్యాణ్ పూణేకి వెళ్లి కూతురితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు.
ఆ చిన్నారి స్నాహితులతో కలిసి ఫొటొలు కూడా దిగారు. పవన్ కళ్యాణ్ తన కూతరు ఎనిమిదో పుట్టినరోజు వేడుకలలో పాల్గొనలేకపోయినట్లు తెలుస్తుంది. పవన్ అభిమానులు తను క్రిందటి ఏడాది కలిసి సెలెబ్రేట్ చేసుకున ఫోటోలను పెట్టి తాను భవిషత్తులో ఎంతో ఎత్తుకి ఎదగాలని ఆశీర్వదిస్తున్నారు.