YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

హైదరాబాద్ పబ్లిక్  స్కూల్ లో  ప్రవేశం  కొరకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్ పబ్లిక్  స్కూల్ లో  ప్రవేశం  కొరకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్ పబ్లిక్  స్కూల్ లో  ప్రవేశం  కొరకు దరఖాస్తుల ఆహ్వానం
-   జిల్లా  కలెక్టర్ శ్రీదేవసేన
పెద్దపల్లి డిసెంబర్ 17 
హైదరాబాద్ పబ్లిక్  స్కూల్ లో  ప్రవేశం  కొరుకు  ఎస్టీ విద్యార్థులు  దరఖాస్తు  చేసుకోవాలని జిల్లా  కలెక్టర్  శ్రీదేవసేన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2019-20 విద్యా సంవత్సరమునకు గాను అర్హత గల షెడ్యూల్డు తెగల బాల బాలికల ను0డి హైదరాబాద్ లోని బేగ0పేట మరియు రామాంతాపూర్ పబ్లిక్ స్కూల్ లో 1వ తరగతి (ఇ0గ్లిష్ మీడియ0) లో  మన జిల్లాకు 6 సీట్లు కేటాయించబడినవని( లంబాడి లకు 3,  గోండ్/నాయక్ పొడు 1, ఎరకుల వారికి 1 , ఇతరులకు 1 సీటు ) వీటి న0దు ప్రవేశం కొరకై నిర్ణీత ఫార0న0దు దరఖాస్తులు కోరబడుచున్నవి. అభ్యర్థి వయస్సు తేది. 01.06.2014 ను0డి తేది.31.05.2015 మద్యన జన్మి0చి వు0డాలి. తల్లిద0డ్రులు స0వత్సర ఆదాయుము గ్రామాలలోని వారికి రూ.1,50,000/- మరియు  పట్టణములలోని వారికి రూ.2,00,000/- ల మి0చరాదు. ధరఖాస్తు ఫారములు  గిరిజన అభివృద్ధి అధికారి,  కార్యలయము,  కలెక్టర్ కాంప్లెక్స్,  కరీంనగర్  గారి ను0డి తేది.13.12.2019 ను0డి తేది.18.01.2020 వరకు పొ0ది తేది.18.01.2020 సాయ0త్రము 5.00 గ0టల లోపు (02) రె0డు పాస్ పొర్టు సైజు ఫొటోలతో ,ట్రూ కాపీలు మరియు ఒరిజినల్  సర్టిఫికెట్లతొ (02) ధరఖాస్తు ఫారముల సమర్పి0చవలయును, గడువు తర్వాత వచ్చిన , అస0పూర్తిగా వున్న ధరఖాస్తు ఫరములు మరియు స0బ0ధిత  సర్టిఫికెట్స్ (జిరాక్స్) కాపీలు జతచెయని యెడల అట్టి ధరఖస్తు ఫారములు తిరస్కరి0చబడతయని, ఇట్టి దరఖాస్తులను  పరిశీలించిన అనంతరం  తేది.23.01.2020న జిల్లా గిరిజన అభివృధ్ది అధికారి  కార్యాలయము,  కలెక్టరెట్  కాంప్లెక్స్ ,  కరీంనగర్ నందు రెండవ  అంతస్తు  నందు  లాటరీ ద్వారా  విద్యార్థులను  ఎంపిక  చేయబడును,  తదుపరి వివరాలకు ఫోన్ నెంబర్ 0878-2242208 నందు  కార్యాలయ సమయాల్లో సంప్రదించాలని   కలెక్టర్ ఆ ప్రకటనలో  పేర్కొన్నారు .

Related Posts