YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు.

Highlights

  • రూ.75 లక్షల సొత్తు స్వాధీనం
  • 40 ఎర్రచందనం దుంగలు, మూడు వాహనాలు, సెల్ ఫోన్లు స్వాధీనం
ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు.

ఏపీలోని నెల్లూరులో ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం వెంకటాచలం, చిల్లకూరు, నాయుడుపేట ప్రాంతాలలో  ఏక కాలంలో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో తొమ్మిది మంది స్థానిక మరియు అంతరాష్ట్ర స్మగ్లర్లను  అరెస్టు చేశారు. అంతే కాకుండా 
40 ఎర్రచందనం దుంగలు, మూడు వాహనాలు, సెల్ ఫోన్లు , మొత్తం విలువ 75,00,000 లక్షలు.

Related Posts