YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

స్కాలర్ షిప్, ఫీజ్ రియంబర్స్ మెంట్, విడుదల చేయాలని బిక్షాటన

స్కాలర్ షిప్, ఫీజ్ రియంబర్స్ మెంట్, విడుదల చేయాలని బిక్షాటన

స్కాలర్ షిప్, ఫీజ్ రియంబర్స్ మెంట్, విడుదల చేయాలని బిక్షాటన
కౌతాళం  డిసెంబర్ 18, 
రాష్ట్ర పిలుపు మేరకు స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్ వెంటనే విడుదల చేయాలని బుదవారం  కౌతాళం లో అఖిల భారత లోవిద్యార్థి సమాఖ్య ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో,  విద్యార్థి నీ విద్యార్థులు,భారీగా ర్యాలీగా నిర్వహించి పుర విధుల్లో దుకాణాల ముందు బిక్షాటన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి  మండల అధ్యక్షులు కుమార్ మాట్లాడుతూ దాదాపుగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయినప్పటికీ విద్యార్థి నీ విద్యార్థులకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా నిధులు పడకపోవడం చాలా దారుణమని, మా ప్రభుత్వం వస్తే విద్యార్థులకు అన్ని రుసుములు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వకపోవడం చాలా దారుణమని వారు అన్నారు తొందరగా విద్యార్థి నీ విద్యార్థులకు స్కాలర్ షిప్ ఫీజ్ రియంబర్శ్ మెంట్ విడుదల చేయాలని లేని పక్షంలో మంత్రుల ఇల్లు ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో
మండల, తాలూకా నాయకులు పాల్గొన్నారు.

Related Posts