YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

పారిశుద్ధ్య కార్మికుల ధర్నా ఖమ్మం

పారిశుద్ధ్య కార్మికుల ధర్నా ఖమ్మం

పారిశుద్ధ్య కార్మికుల ధర్నా
ఖమ్మం డిసెంబర్ 19,  
ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపాలిటీ చట్టం ప్రకారం వేతనాలు పెంచాలని   ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా  ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ వైరా మేజర్ గ్రామ పంచాయతీ నుంచి నూతన మున్సిపాలిటీగా ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా నేటికీ వేతనాలు పెంచలేదని కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తున్నారని వారికి వెంటనే ప్రభుత్వం నిబంధనల ప్రకారం మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచి జీతాలను ఆన్లైన్ ద్వారా విడుదల చేయాలని ఆయన కోరారు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వం తరపున దుస్తులు పంపిణీ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం కార్మికులు మున్సిపల్ కమిషనర్ కు  వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎఐటియుసి రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు 

Related Posts