0వ తరగతి విద్యార్థులకు సులభంగా అర్థమైన రీతిలో సైన్సు బోధన
డోన్ డిసెంబర్ 18
10 తరగతి చదువుతున్న విద్యార్థులకు సులభంగా అర్థమైన రీతిలో చదవడానికి సైన్సు బోధన ముఖ్యమని జెడ్పీ హెచ్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు రామచంద్రుడు అన్నారు స్థానిక పాత పేట జెడ్పీ హై స్కూల్ నందు గురువారం ఉదయం 10గంటలకు ప్రధాన ఉపాధ్యాయుడు సమక్షంలో 10వ తరగతి విద్యర్థిలకు దిక్షుచి అనే భౌతిక రసాయన శాస్త్రం మెటీరియల్ ను అందజేయడం జరిగింది ఈ సందర్బంగా రామచంద్రుడు మాట్లాడుతూ తక్కువ సమయములో ఈ పుస్తకాలు ఎంతో చదువుటకు మంచి మార్కులు వచ్చుటకు ఎంతో ఉపయోగ పడతాయని చెప్పారు. రసనసాశ్ర ఉపాధ్యాయులు .సుబ్బారెడ్డి,వెంకటరమణ,మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వున్న బౌతిక రసాయన ఉపాధ్యాయుల సహకారంతో ఈ మెటీరియల్ ను తయారుచేయడం జరిగిందని అని వారు అన్నారు. విద్యార్థులకు సులభంగా అర్థమైన రీతిలో తయారుచేయడం జరిగిందని వారు అన్నారు. ఈ కార్యక్రంలో ఉపాధ్యాయులు , లక్ష్మయ్య , సుబ్రమణ్యం,తదితర ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు...
.