YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

తిరుమల శ్రీవారి సమాచారం 

Highlights

  •  ఓం...నమో...శ్రీవేంకటేశాయా!!! 
  •  తిరుమల దర్శనం 
  •  తేదీ  24.03.2018 ,  శనివారం 
తిరుమల శ్రీవారి సమాచారం 

ఉదయం 5 గంటల సమయానికి,

సర్వదర్శనం కోసం 18 కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు.

కంపార్టమెంట్లలోని భక్తులు ఉదయం 7-8 గంటల మధ్య సర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు

కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు 

స్లాట్స్ మేరకు ఉ. 8 గం. తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారు

ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం9 గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చును.
     
నిన్న మార్చి 24 న63,142 మంది భక్తులకుస్వామి వారి దర్శనభాగ్యం లభించినది.
‌ ‌
నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిననగదు కానుకలు ₹: 2.80 కోట్లు.

ఓం..నమో..శ్రీవేంకటేశాయా..!!!

Related Posts