YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మే 11న  'రాజుగాడు' విడుదల 

మే 11న  'రాజుగాడు' విడుదల 

యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న 'రాజుగాడు' చిత్రాన్ని మే 11న విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.ఇందులో అమైరా దస్తర్ కథానాయికగా నటిస్తున్నారు.

సంజనారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ  చిత్రం నిర్మాణ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. 

Related Posts