YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీ సెట్స్ 2018 షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు.

ఏపీ సెట్స్ 2018 షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు.

ఏపీ సెట్స్ 2018 షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు....

మంత్రి గంటా శ్రీనివాసరావు కామెంట్స్

ఎడ్ సెట్ ఏప్రిల్ 19 న 11 గంటల  నుండి 1 గంట వరకు
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ  తిరుపతి నిర్వహణ 

లా సెట్  ఏప్రిల్ 19 మధ్యాహ్నం 3 నుండి 4 30 వరకు పరీక్ష. sk యూనివర్సిటీ అనంతపురం నిర్వహణ

ఎంసెట్ ఇంజినీరింగ్ ఏప్రిల్ 22 నుండి 25 .ఉదయం 9 నుండి 12 వరకు, 2 30 నుండి 4 వరకు జేఎన్టీయూ కాకినాడ...

ఎంసెట్ బైపీసీ  ఏప్రిల్ 26 10 ఉదయం  9 నుండి 12, మధ్యాహ్నం  2 30 నుండి 4 వరకు జేఎన్టీయూ కాకినాడ..

ఐ సెట్ మే 2 న ఉదయము 10  30 నుండి 12 30 వరకు , 2 30 నుండి 5 వరకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి..

ఈ సెట్  మే 3 న ఉదయం10 నుండి 1 వరకు జేఎన్టీయూ అనంతపురం 

పిజిఈ సెట్ మే 10 నుండి 12 వరకు  ఉదయం 10 నుండి 12, 2 నుండి 4 వరకు  వరకు  ఆంధ్రా యూనివర్సిటీ

పీఈ సెట్ మే 4 న 9 గంటలకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ..

Related Posts