YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఎన్టీఆర్ సినిమా షూటింగు షురూ..

Highlights

  • వచ్చే నెల12న ముహూర్తం ఖరారు
ఎన్టీఆర్ సినిమా షూటింగు షురూ..

 జూ.ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందే చిత్రానికి వచ్చే నెల 12న ప్రారంభించడానికి ముహూర్తాన్ని నిర్ణయించారు.

ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.  

Related Posts