YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

 పెండ్లి పిలుపు

Highlights

  • సీతారాముల పెళ్ళికి ఆహ్వానం
  • ప్రజలందరికీ పెళ్లి శుభలేఖ 
  •  
 పెండ్లి పిలుపు

 శ్రీ సీత రాముల కళ్యాణం చూద్దాం రారండి  
    
వరుడు :  శ్రీ రామయ్య తండ్రి

వధువు  :  శ్రీ సీతమ్మ తల్లి

తేదీ        : 26-03-2018 

 వేదిక     : మన ఊరి రామాలయం.

గమనిక   : అందరూ ఆహ్వానితులే

విశేషం     : ఈ విలంభి నామ  సంవత్సరంలొనే శ్రీరామచెంద్ర మూర్తి వారు అవతరించారు.
మరల ఈ విలంభి నామ సంవత్సరం " 60 " ఏళ్లకు గాని రాదు.

కనుక సకుటుంభ సపరివార సమేతంగా వెళ్లి శ్రీ సీత రాముల కళ్యాణమును వీక్షించి మన జన్మను ధన్యం చేసుకుందాం.
 

పెళ్లి శుభలేఖ

Related Posts