YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎమ్మెల్యే క్వార్టర్ల ఆకృతులపై మంత్రి సంతృప్తి

Highlights

  • సచివాలయ భవంతులు,
  • అసెంబ్లీ భవనం 
  • ఎమ్మెల్యే క్వార్టర్ల
  • ఆకృతులు,
ఎమ్మెల్యే క్వార్టర్ల ఆకృతులపై మంత్రి సంతృప్తి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో నిర్మించ తలపెట్టిన సచివాలయ భవంతులు, అసెంబ్లీ, ఎమ్మెల్యే క్వార్టర్ల ఆకృతులపై  వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం అయన నిపుణులు రూపొందించిన నమూనాలను పరిశీలించారు. 

Related Posts