YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

 పార్లమెంట్లో బీసీ బిల్లు  బిజెపి తోనే సాధ్యం 

 పార్లమెంట్లో బీసీ బిల్లు  బిజెపి తోనే సాధ్యం 

 పార్లమెంట్లో బీసీ బిల్లు  బిజెపి తోనే సాధ్యం 
కేంద్ర మంత్రి జి.జకిషన్ రెడ్డిని కలిసిన బీసీ ఐక్యవేదిక  అధ్యక్షులు రామ్ కోటి
హైదరాబాద్ డిసెంబర్ 23
హైదరాబాద్ కేంద్ర హోమ్ సహాయ మంత్రి జి.జకిషన్ రెడ్డిని బీసీ ఐక్యవేదిక  అధ్యక్షులు అల్లంపల్లి రామ్ కోటి కలిశారు. ఈ సందర్బంగా బీసీ సమస్యలపై చర్చించారు. ప్రధానంగా చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి పార్లమెంట్లో బీసీ బిల్లు  బిజెపి పార్టీ తోనే సాధ్యం అవుతుందన్నారు..72 సంవత్సరాల  స్వతంత్ర భారతదేశంలో 29 ముఖ్యమంత్రులయారు ఈ రాష్టానికి ఒక బీసీ ముఖ్యమంత్రిని నోచుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు కానీ ఈ భారతదేశానికి  బిసి ప్రధానమంత్రిని  నియమించారంటే  బిజెపి పార్టీకి  బీసీలపై సమగ్రమైన ఆలోచన చిత్తశుద్ధి ఆకాంక్ష ఉంది అని రామకోటి అన్నారు  ఈ సందర్భంలో ఎంతోమంది ఉదండులు కాలగర్భంలో కలిసిపోగా ...ఎస్సీ ఎస్టీ లకు రిజర్వేషన్ పెట్టిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు మాత్రం చరిత్రలో నిలిచిపోయారు.. అదే విధముగా బీసీ ప్రధానమంత్రిగా  ఉన్న కాలంలోనే బీసీలకు రిజర్వేషన్లు పెట్టడంతో బీసీ నరేంద్ర మోడీ గారు బీసీ అంబేద్కరు గా  భూమి వున్నంతకాలం ఈ చరిత్రలో  నిలిచిపోతారని అల్లంపల్లి రామ్ కోటి అన్నారు రాష్ట్రంలో విద్య వైద్యం ఉచితం చేయాలని బిజెపి పార్టీని  కోరారు  ఆర్ కృష్ణయ్య గారి తో పాటు బిజెపి కిషన్ రెడ్డి గారు విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం నిరాహార దీక్షలు చేసి విద్యార్థులకు గొప్ప భవిష్యత్తు అందించారని అన్నారు ఇలాంటి జీవోలను ఎత్తివేసి విద్యార్థుల కళ్ళలో కన్నీరు మిగిలిస్తూ వారి జీవితాలతో టిఆర్ఎస్ ప్రభుత్వం చలగాటడుతుందని రామకోటి మండిపడ్డారు..అన్నివిధాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య పాలన కొనసాగించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు 50 వేల కోట్ల తోటి సబ్ప్లాన్ చట్టం ఏర్పాటు చేసి ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షల రుణ సౌకర్యం కల్పించి 90% సబ్సిడీ ఇవ్వాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరారు.

Related Posts