Highlights
- ఈ నెలాఖరులో హాలిడేస్
29 వ తేదీ.. మహావీర్ జయంతి
30 వ తేదీ .. గుడ్ ఫ్రైడే
వచ్చే నెలలో..
1 వ తేదీ .. ఆదివారం
2 వ తేదీ .. సంవత్సరపు చివరి రోజు
ఆయా తేదీలను గమనంలోకి తీసుకుని మీ మీ దైనందిన కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు ఉత్పన్నం కాకుండా తగిన ప్రణాళిక వేసుకోగలరు..