YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

భారీ అంచనాలు పెంచిన ఫస్ట్ లుక్

Highlights

  • మే18న ట్యాక్సీవాలా విడుదల 
     
భారీ అంచనాలు పెంచిన ఫస్ట్ లుక్

విజయ్ దేవరకొండ త్వరలో ట్యాక్సీవాలా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో అందరి దృష్టి ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసి మూవీపై అభిమానులలో భారీ అంచనాలు పెంచారు.ఈ చిత్రంలో షార్ట్ ఫిలింస్ బ్యూటీ ప్రియాంక జవల్కర్ ,మాళవిక నాయర్ లు హీరోయిన్ గా నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో శివ పాత్రలో టాక్సీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. మేకర్స్. జీఏ2 పిక్చర్స్ మరియు యూవీ క్రియేషన్స్ బేనర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టాక్సీ డ్రైవర్ చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుందని తెలుస్తుంది.  రాహుల్ సంకృతియన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మే18న విడుదల కానుంది. 

Related Posts