YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

స్కూటీ ని ఢీ కొట్టిన రెడీ మిక్స్ లారీ….అక్క, తమ్ముడు అక్కడికక్కడే మృతి.

స్కూటీ ని ఢీ కొట్టిన రెడీ మిక్స్ లారీ….అక్క, తమ్ముడు అక్కడికక్కడే మృతి.

 స్కూటీ ని ఢీ కొట్టిన రెడీ మిక్స్ లారీ….అక్క, తమ్ముడు అక్కడికక్కడే మృతి.
 సంగారెడ్డి డిసెంబర్ 24, 
రామచంద్రపురం బస్ స్టాప్ వద్ద స్కూటీ ని రెడీ మిక్స్ కాంక్రెట్ లారీ ఢి కొట్టింది. దీంతో లారీ  చక్రాల కింద పడి ఇద్దరు అక్కడికక్కడే మృతి మృతి చెందారు.ఈ ఘటన జాతీయ రహదారిపై వెళ్తున్న వారిని కలచి వేసింది. ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన  సుష్మాలత, సాయి తేజలు. వీరిద్దరూ అక్కా,తమ్ముడు.  మీ సేవ కు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఘటన ప్రదేశానికి చేరుకున్నల  మృతుల తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతులు  అమీన్ పూర్ వాసులు. ఢీ కొట్టి పారిపోతున్న రెడీ మిక్స్ లారీ ని పోలీసులు ఛేజ్ చేసి  పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రమాదంజరిగిన స్థలం  భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రి తరలించారు.

Related Posts