YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఈ నెల31 నుంచి రెండు రోజుల పాటు  లేపాక్షి ఉత్సవాల 

Highlights

  • బెంగళూరు లో రోడ్ షో
ఈ నెల31 నుంచి రెండు రోజుల పాటు  లేపాక్షి ఉత్సవాల 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 31 వ తేదీ నుంచి  ఏప్రిల్1 తేదీ వరకు నిర్వహించే  లేపాక్షి ఉత్సవాల సందర్భంగా బెంగళూరు లో రోడ్ షో జరిగింది. రాష్ట్ర సమాచార పౌర సబంధాలు,గ్రామీణ గృహ నిర్మాణ శాఖామాత్యులు కాలవ శ్రీనివాసులు,  హిందూపురం ఎమ్మెల్యే  నందమూరి బాలకృష్ణలు పాల్కొన్నారు. ఈ సందర్బంగా లేపాక్షి ఉత్సవాల ప్రమోషనల్ వీడియోను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో అనంతపురము జిల్లా కలెక్టర్  జి.వీర పాండియన్, జడ్పీ చైర్మన్ పూల నాగరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  గౌస్ మొయిద్దీన్, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ గోపాల్. 

Related Posts