YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు జ్ఞానమార్గం తెలంగాణ

అమ్మవారి గుడిలో చోరీ

అమ్మవారి గుడిలో చోరీ

అమ్మవారి గుడిలో చోరీ
భద్రాద్రి డిసెంబర్ 27 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గాంధీనగర్ వీధిలో ఉన్న శ్రీ కనక దుర్గమ్మ ఆలయం నందు శుక్రవారం తెల్లవారు జామున చోరీ జరిగింది .వివరాలు ఇలా వున్నాయి. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గాంధీనగర్లో వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో గుర్తుతెలియని దుండగులు ఆలయం ప్రధాన గేటు తాళాలు పగలగొట్టి ఆలయంలో ఉన్న ఉండి ని పక్కకు తీసుకెళ్లి పగలగొట్టి అందులోని భక్తులు సమర్పించిన టువంటి కానుకలను డబ్బులను చోరీ చేసినట్లు ఆలయ అర్చకులు వెల్ది సాయి శర్మ తెలియజేశారు. సుమారు 30,000 వరకు కుండీలో ఉన్న డబ్బులు చోరీ అయి నట్లు తెలిపారు. ఉదయాన్నే పూజలు నిర్వహించడానికి రావడంతో  గేటు తాళంపగిలి ఉండటం గమనించి చోరీ జరిగిందని తెలుసుకుని100 కు కాల్ చేసి  ఫిర్యాదు చేసిన అర్చకుడు.ఈ ఆలయంలో గతంలో కూడా చోరీ జరిగిందని,ఇదీ రెండవ సారి అని స్థానికులు. తెలిపారు చర్యలు తీసుకోవాలనిభక్తులు కోరారు.భుర్గంపాడ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Related Posts