YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

పలు రైళ్లు తాత్కాలికంగా రద్దు

పలు రైళ్లు తాత్కాలికంగా రద్దు

పలు రైళ్లు తాత్కాలికంగా రద్దు
 తుగ్గలి డిసెంబర్ 27  
రైల్వే సిగ్నల్స్ పునరుద్ధరణలో భాగంగా విజయవాడ మరియు హుబ్లీ ప్యాసింజర్లను 2020 జనవరి 2-4 తేదీలలో మూడు రోజుల పాటు తాత్కాలికంగా రద్దు చేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలియజేశారు.తోరణగల్లు సమీపంలో సిగ్నల్ ల పునరుద్దరణలో భాగంగా ట్రైన్ నెంబర్ 56502 హుబ్లీ-విజయవాడ ప్యాసింజర్ ను జనవరి 1,2 మరియు 3 తేదీలలో రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలియజేశారు.అదేవిధంగా 56501 విజయవాడ-హుబ్లీ ప్యాసింజర్ ను జనవరి 2,3 మరియు 4 తేదీలలో రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలియజేశారు. వీటితో పాటుగా 57273 హుబ్లీ-తిరుపతి,57274 తిరుపతి-హుబ్లీ ప్యాసింజర్ లను 2,3 మరియు 4 వ తేదీల్లో రద్దు చేసినట్టు తెలియజేశారు.జనవరి 5 నుండి రద్దు చేసిన రైలు యదావిధిగా ప్రారంభమవుతాయని తెలియజేశారు.ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు తెలియజేశారు.

Related Posts