YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మునిసిపల్ పోలింగ్ స్టేషన్ల ప్రకటనకు షెడ్యూల్  విడుదల

మునిసిపల్ పోలింగ్ స్టేషన్ల ప్రకటనకు షెడ్యూల్  విడుదల

మునిసిపల్ పోలింగ్ స్టేషన్ల ప్రకటనకు షెడ్యూల్  విడుదల
హైదరాబాద్ డిసెంబర్ 27  
మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ స్టేషన్ల ప్రకటనకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. 5న పోలింగ్ స్టేషన్ల జాబితా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. 7న మునిసిపాలిటీల్లో ఆయా పార్టీల నేతలతో అధికారులు సమావేశం కానున్నారు. 8 వరకు సలహాలు, అభ్యంతరాల స్వీకరణ కార్యక్రమం జరగనుంది. 9న సాయంత్రం జాబితాను కలెక్టర్లకు అందజేయాలి. 10న జిల్లా కలెక్టర్లు జాబితాను ఖరారు చేయనున్నారు. 13న అధికారికంగా పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన చేయనున్నారు.

Related Posts