ఈ వంశ పరంపర విన్నా చదివినా , పుణ్యం
బ్రహ్మ కొడుకు మరీచి
మరీచి కొడుకు కాశ్యపుడు.
కాశ్యపుడు కొడుకు సూర్యుడు.
సూర్యుడు కొడుకు మనువు.
మనువు కొడుకు ఇక్ష్వాకువు.
ఇక్ష్వాకువు కొడుకు కుక్షి.
కుక్షి కొడుకు వికుక్షి.
వికుక్షి కొడుకు బాణుడు.
బాణుడు కొడుకు అనరణ్యుడు.
అనరణ్యుడు కొడుకు పృధువు.
పృధువు కొడుకు త్రిశంఖుడు.
త్రిశంఖుడు కొడుకు దుంధుమారుడు.(లేదా యువనాశ్యుడు)
దుంధుమారుడు కొడుకు మాంధాత.
మాంధాత కొడుకు సుసంధి.
సుసంధి కొడుకు ధృవసంధి.
ధృవసంధి కొడుకు భరతుడు.
భరతుడు కొడుకు అశితుడు.
అశితుడు కొడుకు సగరుడు.
సగరుడు కొడుకు అసమంజసుడు.
అసమంజసుడు కొడుకు అంశుమంతుడు.
అంశుమంతుడు కొడుకు దిలీపుడు.
దిలీపుడు కొడుకు భగీరధుడు.
భగీరధుడు కొడుకు కకుత్సుడు.
కకుత్సుడు కొడుకు రఘువు.
రఘువు కొడుకు ప్రవుర్ధుడు.
ప్రవుర్ధుడు కొడుకు శంఖనుడు.
శంఖనుడు కొడుకు సుదర్శనుడు.
సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు.
అగ్నివర్ణుడు కొడుకు శ్రీఘ్రవేదుడు.
శ్రీఘ్రవేదుడు కొడుకు మరువు.
మరువు కొడుకు ప్రశిష్యకుడు.
ప్రశిష్యకుడు కొడుకు అంబరీశుడు.
అంబరీశుడు కొడుకు నహుషుడు.
నహుషుడు కొడుకు యయాతి.
యయాతి కొడుకు నాభాగుడు.
నాభాగుడు కొడుకు అజుడు.
అజుడు కొడుకు ధశరథుడు.
ధశరథుడు కొడుకు రాముడు.
రాముడి కొడుకులు లవ కుశలు . .
ఇది రాముడి వంశ వృక్షం ...
బ్రహ్మా
మరీచి
కశ్యపుడు
వివస్వంతుడు
1.మనువు
2.ఇక్ష్వాకువు
3.కుక్షి
4.వికుక్షి
5.బాణుడు
6.అనరణ్యుడు
7.ప్రథువు
8.త్రిశంకువు
9.ధుంధుమారుడు
10.యువనాశ్వుడు
11.మంధాత
12.సుసంధి
13.ధ్రువసంధి
14.భరతుడు
15.అసితుడు
16.సగరుడు
17.అసమంజుడు
18.అంశుమంతుడు
19.దిలిపుడు
20.భగీరథుడు
21.కాకుత్సుడు
22.రఘువు
23.ప్రవ్రధ్ధుడు
24.శంఖణుడు
25.సుధర్శనుడు
26.అగ్నివర్ణుడు
27.శీఘ్రగుడు
28.మరువు
29.ప్రశుశుక్రుడు
30.అంబరీషుడు
31.నహుషుడు
32.యయాతి
33.నాభాగుడు
34.అజుడు
35.ధశరధుడు.
36.శ్రీరాముడు.....
సీతాదేవి వంశ వృక్షము
1.నిమి
2.మిథి
3.జనకుడు
4.ఉదావసువు
5.నందివర్ధనుడు
6.సుకేతువు
7.దేవరాతుడు
8.బ్ర్రహధ్రధుడు
9.మహావీరుడు
10.ద్రష్ఠకేతుడు
11.హార్యశుడు
12.మరవు
13.ప్రతీంధకుడు
14.కీర్తిరథుడు
15.ధేవమీఢుడు
16.విబుధుడు
17.మహీధ్రకుడు
18.కీర్తిమంతుడు
19.మహారీముడు
20.స్వర్ణరోముడు
21.హ్రస్వరోముడు
22.జనకుడు
వీరి తర్వాత జానకిదేవి (సీతాదేవి)
శ్రీరాముడు కొడుకు లవుడు ఇతని భార్య - కుముద్వతి
లవుడి కొడుకు అతిధి
అతిధి కొడుకు నిషధుడు
నిషదుడి కొడుకు నలుడు
తర్వాతా ....
నభూడు
పుండరీకుడు
క్షేమద్వనుడు
దేవనికుడు
అహినుగుడు
పారి యాత్రుడు
శీలుడు
ఉన్నాభుడు
వజ్రశాభుడు
శంకణడు
ప్యూషి తాశ్వాడు
విశ్వ సహుడు
హిరణ్య నాభుడు
కౌసల్యుడు
బ్రహ్మఘడు
పుత్రుడు
ధ్రువ సంధి
సుదర్శనుడు
అగ్ని పర్ణుడు
(ఇతడు సూర్య వంశ చివరి రాజు .ఇతని తర్వాత ఇతని భార్య పాలకురాలు అయినది)
జై శ్రీమన్నారాయణ
ధర్మో రక్షతి రక్షితః
లోకాస్సమస్తా సుఖినోభవంతు