YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మార్కెట్ ధరలు 

Highlights

  • హైదరాబాదులో బంగారం, వెండి ధరలు:
  •  బంగారం రూ. 29,560
  •  వెండి  ధర రూ.39,600
మార్కెట్ ధరలు 

అంతర్జాతీయంగా నెలకొన్న అనేక పరిస్థితుల ప్రభావం కారణంగా దేశీయ మార్కెట్లు కుడైన నేపథ్యంలో వివిధ మార్కెట్లలో శనివారం బంగారం, వెండి ధరలను పరిశీలిద్దాం. హైదరాబాదులో బంగారు ఆభరణాల 10 గ్రాముల ధర  రూ.29,560, విజయవాడలో రూ.29,300, విశాఖపట్నంలో రూ.29,270, ప్రొద్దుటూరులో రూ.29,210, చెన్నైలో రూ.29,570గా పలుకుతుంది. అదే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,920, విజయవాడలో రూ.31,570, విశాఖపట్నంలో రూ.31,820, ప్రొద్దుటూరులో రూ.31,470, చెన్నైలో రూ.31,050గా ఉంది. ఇక  వెండి ధర విషయానికి వస్తే  కిలో ధర హైదరాబాదులో రూ.39,600, విజయవాడలో రూ.40,000, విశాఖపట్నంలో రూ.39,500, ప్రొద్దుటూరులో రూ.39,600, చెన్నైలో రూ.41,600 వద్ద ముగిసింది.   

Related Posts