YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఒక్కసారిగా పెరిగిన చికెన్ ధర

ఒక్కసారిగా పెరిగిన చికెన్ ధర

ఒక్కసారిగా పెరిగిన చికెన్ ధర
రాజమహేంద్రవరం, డిసెంబర్ 30,
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రావడంతో ఒక్కసారిగా చికెన్ ధర కొండెక్కి కూర్చుంది... బ్రాయిలర్ కోడి మాంసం గుడ్డు ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి కిలో కోడి మాంసం 250 రూపాయలకు చేరింది మామూలుగా చికెన్ ధర 150 నుండి ఇ 170 వరకు ఉండేది అయితే గడిచిన ఐదు ఆరు రోజుల నుండి 250 నుండి 300 దాకా చికెన్ ధర పెరిగింది దీంతో కిలో కొనాల్సిన వారంతా ఇప్పుడు ఏకంగా రెండు వందల యాభై రూపాయలు పలకడంతో సామాన్యులు సైతం చికెన్ కొనాలంటే వెనుతిరిగి చూడాల్సిన పరిస్థితి అయితే న్యూ ఇయర్ వేడుకలు రానందున చికెన్ గుడ్డు ధరలు ఇదే మాదిరిగా కొనసాగుతాయని వ్యాపారులు చెబుతున్నారు ముఖ్యంగా కూరగాయలు ధరలు ఇప్పటికే చాలా వరకు పెరిగాయి మరి చికెన్ ధరలు పెరగడం గమనార్హం న్యూ ఇయర్ వేడుకలకు చికెన్ వినియోగం ఎక్కువగా ఉంటుంది దీంతో కొందరు రిటైలర్ ముందుగానే స్టాకు కొనుగోలు చేస్తున్నారు ఇక ఈ ఏడాది వేసవి తర్వాత కోళ్ల ధర పతనం కావడంతో రైతులు ఉత్పత్తి ఇ తగ్గించారు ప్రస్తుతం వారాల్లో కోళ్లు తక్కువగా ఉన్నాయి మార్కెట్లో ధర పెరగడంతో రెండు కిలోల కంటే తక్కువ బరువు ఉన్న కోళ్లు కూడా అమ్మకానికి పెడుతున్నారు గుడ్ల విషయానికి వస్తే శీతల కాలంలో లో లో స్థానికంగా కంటే కోల్కత్తా మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉంది జిల్లా నుంచి ప్రతి రోజు 200 ట్రక్కుల గుడ్లు కోల్కత్తా మార్కెట్లో వెళ్తున్నందున ధర పెరుగుతుంది పౌరసత్వ చట్ట సవరణ జాతీయ పౌర పట్టిక పై కోల్కత్త తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు ప్రభావం గుడ్ల ఎగుమతిపై కొంత పడింది అయినప్పటికీ ధరలు పెరిగాయి ప్రస్తుతం పౌల్ట్రీ ఫారాల్లో రెండు మూడు రోజులు కు కు సరిపడా గుడ్లు మాత్రమే ఉన్నాయి మార్కెట్లో గిరాకితో ఏరోజుకారోజు స్టాకు అమ్మకానికి వెళ్తుంది న్యూ ఇయర్ వేడుకల తర్వాత చికెన్ గుడ్లు రేటు తగ్గే అవకాశం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.

Related Posts