YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

.నిర్మల్ లో బిజెపి బహిరంగ సభ

.నిర్మల్ లో బిజెపి బహిరంగ సభ

.నిర్మల్ లో బిజెపి బహిరంగ సభ
నిర్మల్, డిసెంబర్ 30,
నిర్మల్ జిల్లాలో ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన బిజెపి కార్యకర్తలు నిర్మల్ ఎన్టీఆర్ మినీ స్టేడియం లో భారీగా బహిరంగ సభ నిర్వహించడం జరిగింది ఈ సభకు ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ నిర్మల్ భైంసా తదితర ప్రాంతాల్లోనూ భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉద్దేశం పౌరసత్వ బిల్లు మరియు ఈరోజు బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని ఎంపీ ఉమ్మడి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు అన్నారు ఈ బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పార్టీలు రూపకల్పన చేశారని అన్నారు అప్పుడు లేని విమర్శ ఇప్పుడు ఎందుకు అని సూటిగా ప్రశ్నిస్తున్నారు అని అన్నారు గతంలో ఈ పార్టీ అన్ని చేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం అమలు చేస్తే అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముస్లిం సోదరులు ఎటువంటి హాని కలుగదు అని అన్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్న ముస్లింలు ముస్లింలు ఎటువంటి హాని కలగకుండా అన్ని వారి ప్రయోజనాల కోసమే చేపడుతున్నారని నరేంద్ర మోడీ అనేక ముస్లిం సోదరులు కోసమే అనేక ప్రయత్నాలు చేస్తే వేరే కొన్ని పార్టీలు చేసుకొని ప్రచారం చేస్తుందని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రమాదేవి మరియు ఆదిలాబాద్ నిర్మల్ మరియు బిజెపి అధ్యక్షుడు పాల్గొని ఊరేగింపు నుంచి బస్టాండ్ వరకు ఊరేగింపు కొద్దిగా పోలీసులతో బిజెపి కార్యకర్తలు నాయకులు ఈ సభను బస్టాండ్ చౌరస్తా వరకు మరియు ముగించారు.

Related Posts