YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీఎం జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

సీఎం జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

సీఎం జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
అమరావతి డిసెంబర్ 31 
ముఖ్యమంత్రి  వైయస్.జగన్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2019 మన రాష్ట్ర చరిత్రనే మేలిమలుపు తిప్పిన సంవత్సరంగా గుర్తుండిపోతుందని అయన అన్నారు. 2020 రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఆనందం నింపే సంవత్సరంగా గుర్తుండిపోవాలని కోరుకుంటున్నానని జగన్ అన్నారు.

Related Posts